Telugu Numbers List - Telusukundam
సంఖ్యలతో 0 నుండి 10 మిలియన్ల వరకు తెలుగు సంఖ్యలు, తెలుగు వర్ణమాలలో వ్రాయబడిన మరియు లిప్యంతరీకరణ చేయబడిన సంఖ్యలు.
Numbers ni mana telugu lo telusukundam randi
౦ సున్న 0 |
౧
ఒకటి
1
|
౨
రెండు
2
|
౩
మూడు
3
|
౪
నాలుగు
4
|
౫
అయిదు
5
|
౬
ఆరు
6
|
౭
ఏడు
7
|
౮
ఎనిమిది
8
|
౯
తొమ్మిది
9
|
౧౦
పది
10
|
౧౧
పదకొండు
11
|
౧౨
పన్నెండు
12
|
౧౩
పదమూడు
13
|
౧౪
పధ్నాలుగు
14
|
౧౫
పదునయిదు
15
|
౧౬
పదహారు
16
|
౧౭
పదిహేడు
17
|
౧౮
పధ్ధెనిమిది
18
|
౧౯
పందొమ్మిది
19
|
౨౦
ఇరవై
20
|
౨౧
ఇరవై ఒకటి
21
|
౨౨
ఇరవై రెండు
22
|
౨౩
ఇరవై మూడు
23
|
౨౪
ఇరవై నాలుగు
24
|
౨౫
ఇరవై అయిదు
25
|
౨౬
ఇరవై ఆరు
26
|
౨౭
ఇరవై ఏడు
27
|
౨౮
ఇరవై ఎనిమది
28
|
౨౯
ఇరవై తొమ్మిది
29
|
౩౦
ముప్పై
30
|
౩౧
ముప్పై ఒకటి
31
|
౩౨
ముప్పై రెండు
32
|
౩౩
ముప్పై మూడు
33
|
౩౪
ముప్పై నాలుగు
34
|
౩౫
ముప్పై ఐదు
35
|
౩౬
ముప్పై ఆరు
36
|
౩౭
ముప్పై ఏడు
37
|
౩౮
ముప్పై ఎనిమిది
38
|
౩౯
ముప్పై తొమ్మిది
39
|
౪౦
నలభై
40
|
౫౦
యాభై
50
|
౬౦
అరవై
60
|
౭౦
డెబ్బై
70
|
౮౦
ఎనభై
80
|
౯౦
తొంభై
90
|
౧౦౦
వంద
100
|
౧,౦౦౦ వెయ్యి
1,000
|
౧,౦౦,౦౦౦
లక్ష 100,000
|
౧౦,౦౦,౦౦౦
పది లక్షల 1 million
|
౧,౦౦,౦౦,౦౦౦
కోటి 10 million
|